విద్యుత్ ఘాతంతో మహిళా మృతి.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
మెదక్ జిల్లా కొల్చారం మండలం లో జరిగింది. విద్యుత్ ఘాతానికి గురై మహిళా మృతి చెందిన ఘటన శుక్రవారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం… సంగారెడ్డి తండాకు చెందిన గుగులోతు బోలి(28) స్నానం చేయడానికి బకెట్ నీటిలో హీటర్ పెట్టింది. ప్రమాద వశక్తి హీటర్ కు తగలడంతో హీటర్ కు చెయ్యి తగలడంతో బూలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కూతురు కుమారుడు ఉన్నారు. మృతురాలు భర్త శివ కొల్చారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ గౌస్ తెలిపారు.