యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ దర్శించుకున్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి .
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
ఉదయం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు పటేల్ రమేష్ రెడ్డి గారికి వేద ఆశీర్వచనం అందించారు.