యువత అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాలి
నందిగామ డిసెంబర్ (తెలంగాణ కెరటం
నందిగామ మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన పవన్, శరత్ ల కు చిన్నప్పటినుండి పోలీస్ కానిస్టేబుల్ కావలి ఆశ. అదే సంకల్పంతో పట్టువిడవని విక్రమార్కులు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ సందర్బంగా తోటి స్నేహతులు వారి ఘనంగా సత్కరించారు. తమ స్నేహితులు పోలీస్ కాన్స్టేబుల్ గా చూడడం ఎంతో సంతోషంగా ఉంది అని తోటి మిత్రుడు కొండారెడ్డి కృష్ణ అన్నారు