---Advertisement---

క్షేత్రస్థాయి పర్యటన ద్వారా విద్యార్థులు చాలా నేర్చుకుంటారు.

---Advertisement---

క్షేత్రస్థాయి పర్యటన ద్వారా విద్యార్థులు చాలా నేర్చుకుంటారు.

ప్రిన్సిపాల్ యాదగిరి.

తెలంగాణ కెరటం అచ్చంపేట డిసెంబర్

క్షేత్రస్థాయి పర్యటన ద్వారా విద్యార్థులు చాలా నేర్చుకుంటారని ప్రిన్సిపాల్ యాదగిరి అన్నారు. పాఠ్యాంశాల్లో భాగంగా మంగళవారం అచ్చంపేట పట్టణంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో ఐదు, ఆరవ, తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి స్థానిక తపాలా కార్యాలయంలో సందర్శించారు. ఈ సందర్భంగా తపాల కార్యాలయం అధికారులు కార్యాలయం ప్రాముఖ్యత గురించి అందిస్తున్న భీమా సౌకర్యాలు, డబ్బు పొదుపు, వంటి తదితర సేవల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మనోహర్ రెడ్డి, షహనాజ్ సుల్తానా, ఆశా బేగం తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment