బాలికల హాస్టల్లో విద్యార్థులకు స్వెటర్స్ మరియు ఉలెన్ రగ్గులను పంపిణీ
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి డిసెంబర్
కొడంగల్ పట్టణంలో గల ఎస్సీ బాలురు మరియు బాలికల హాస్టల్లో విద్యార్థులకు స్వెటర్స్ మరియు ఉలెన్ రగ్గులను పంపిణీ చేశారు.
మండల ఎంపీఓ స్పెషల్ ఆఫీసర్ జైపాల్ రెడ్డి మరియు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హనుమంత్ రెడ్డి మరియు వరలక్ష్మి పాల్గొన్నారు