---Advertisement---

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

---Advertisement---

ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 01 : కోరుట్ల పట్టణానికి చెందిన భోగ చక్రహర్ష జన్మదిన శుభ సందర్భంగా పట్టణ పురోహితులు పాలెపు రాము శర్మ ఆధ్వర్యంలో గాంధీరోడ్ లోని వారి నివాసంలో శనివారం అయ్యప్ప పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామియే శరణం అయ్యప్ప.. శరణంశరణం అయ్యప్ప.. స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో పడిపూజ మహోత్సవం మార్మోగింది. పడిపూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment