---Advertisement---

ధర్మాపురంలో అంగరంగా వైభోగంగా అయ్యప్ప మహా పడిపూజ

---Advertisement---

పెన్ పహాడ్ డిసెంబర్ 12 (తెలంగాణ కెరటం) మండలంలోని ధర్మాపురం గ్రామములో మెడేపల్లి సతీష్ స్వామి ఇంటి దగ్గర గ్రామ ప్రజలు బందు మిత్రులు మండలంలోని పలు గ్రామాల స్వాములు మెడేపల్లి సతీష్ గురుస్వామి స్వామి ఇంటి దగ్గర గ్రామ ప్రజలు, బందు, మిత్రులు, మరియు మండలంలోని పలు గ్రామాల స్వాముల సమక్షంలో జరిగింది. బాలాజీ గురుస్వామీ , సందీప్ గురుస్వాముల ఆధ్యర్యంలో ఈ మహా పడిపూజను నిర్వహించారు. కోదాడ నరసింహరావు గురుస్వామి అయ్యప్ప భజన బృందం అయ్యప్ప భజన పాటలతో భక్తుల్ని అలరింపజేశారు.ఈ పూజలో అన్ని మాలధారణ స్వాములు పాల్గొన్నారు.స్వామియే శరణం శరణం అయ్యప్ప అంటూ ఆస్వామికి పూలాభిషేకం చేస్తూ శరణు ఘోష తో సతీష్ స్వామి పడి కి ద్వీపాలు వెలిగిస్తూ గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలు బందు మిత్రులు స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం లో ప్రజలు బందు మిత్రులు స్వాములు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment