సీఎం కప్ -2024 క్రీడా పోటీలో భాగంగా జిల్లా స్థాయి క్రీడలు
మెదక్ జూనియర్ కళాశాల క్రీడా మైదానం లో కబడ్డీ, వాలీబాల్ పోటీలు జరిగినవి. కబడ్డీ మహిళా విభాగం లో జెడ్ పి హెచ్ ఎస్ బుజిరంపేట్ విద్యార్థినిలు మంచి ప్రతిభ కనబర్చి జిల్లా స్థాయి లో ద్వితీయ స్థానం పొదడం జరిగింది. పాఠశాల విద్యార్థినిలను ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రమాకాంత్ సార్, పీడీ శేఖర్, ఉపాధ్యాయ బృందం అభినందించడం జరిగింది.