మద్యం మత్తు లో యువకుడి హల్చల్
తెలంగాణ కెరటం రాజన్న సిరిసిల్ల జిల్లా డిసెంబర్ :
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం లో బజాజ్ ఆటో షో రూమ్ లో ఎగ్జిక్యూటివ్ గా విధులు నిర్వహిస్తున్న రంజిత్ అనే యువకున్ని ఆటోనగర్ కి చెందిన యువకుడు తాగిన మత్తు లో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.