ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.
కుందా మల్లికార్జున్ డిమాండ్.
తెలంగాణ కెరటం అచ్చంపేట
కాంగ్రెస్ పార్టీ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండిరాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వ నికి వ్యతిరేకంగా పోరాటం చేసిన అచ్చంపేట ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ కి మంత్రి పదవి ఇవ్వాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉంటూ నాలుగు స్థానాల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని,
అని అచ్చంపేట లో 50 వేల భారీ మెజార్టీ తో గెలిచిన ఎంఎల్ఏ డాక్టర్ వంశీకృష్ణ కు తప్పకుండా మంత్రి వర్గంలో చోటు కల్పించాలి అని అన్నారు.