---Advertisement---

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

---Advertisement---

ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు

తెలంగాణ కెరటం నర్సాపూర్ ప్రతినిధి డిసెంబర్ 09

నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో నర్సాపూర్ పట్టణంలో ఆవుల రాజిరెడ్డి క్యాంప్ కార్యాలయం నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ వద్ద నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల తల రాతను దశాబ్దాల తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రధాత సోనియాగాంధీ 79 వ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి , ప్రజా విజయోత్సవాల సమన్వయకర్త జూలకంటి ఆంజనేయులు , జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి , రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment