కారు చెట్టుకు ఢీకొని హరిదాస్ గురు స్వామి,జయశంకర్ స్వామి గాయాలు!
సుచిత్ర రష్ ఆస్పత్రిలో వైద్య సేవలు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
హరిదాస్ గురు స్వామీ నోస్ ఫాక్చరి మరియు ఎడమ కాలు మోకాలు కింద విరిగింది..
జయ శంకర్ స్వామీ ఎడమ కాలి తుంటి విరిగింది మరియు కుడి పక్కన ఎముకలు విరిగినవి, మెదక్ నుండి హరిదాస్ గురు స్వామి హైదరాబాదులో ఆయన ఇంటికి కారులో ,గుమ్మడిదల నుండి, దూలపల్లి,వెళ్తుండగా.
మార్గమధ్యలో జయశంకర్ స్వామి కారు నడుపుతూ చెట్టును ఢీకొన్నాడు.ఈ ప్రమాదంలో ఇరువురు గాయపడ్డారు. పరిస్థితి ఆందోళనకరంగా లేదు. సుచిత్ర రష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు జర్నలిస్టు, శంకర్, దయాల్ చారి, రిటైర్డ్ డిప్యూటీఎమ్మార్వో వేణు ఆకుల తెలిపారు.