---Advertisement---

నూతన మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులను సన్మానిస్తున్న లింగాల పట్టణ నాయకులు.

---Advertisement---

నూతన మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులను సన్మానిస్తున్న లింగాల పట్టణ నాయకులు.

తెలంగాణ కెరటం అచ్చంపేట (డిసెంబర్

అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చెంచేటి శివని మంగళవారం లింగాల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో
రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు రంగినేని శ్రీనివాసరావు ఎం, మండల పార్టీ అధ్యక్షులు కొత్త నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ నారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు పూజారి వెంకటయ్య, గద్ద బాలకృష్ణ, కావేటి వెంకటయ్య, గద్ద బాలరాజ్, నందిని ,గుత్తి వెంకటేష్, దేవరకొండ జయరాం,తులసిరాం, పల్లె బాలరాజు,కే.శివ, చింత కృష్ణయ్య,లింగస్వామి , నిలిరాజ్,బాల్ నారి, నాయకులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment