*చనగాని మల్లయ్య చిత్రపటానికి మాజీమంత్రి జగదీష్ రెడ్డి నివాళి..*
సూర్యాపేట జిల్లా డిసెంబర్ 13 (తెలంగాణ కెరటం)సూర్యాపేట పట్టణం లోని కూరగాయల మార్కెట్లో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన పట్టణ BRS మహిళా నాయకురాలు చనగాని అంజమ్మ భర్త మల్లయ్య చిత్రపటానికి మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.