ధర్మాజీపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే

ధర్మాజీపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే

 

దుబ్బాక:డిసెంబర్21,(తెలంగాణ కెరటం )

దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ని ధర్మాజీపేట లో శనివారం ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కార్యక్రమం చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలను గుర్తించేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్ణంపల్లి రమేష్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కల నెరవేరుస్తుందని ఆయన అన్నారు. నిరుపేదలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment