ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జెడ్పి సీఈవో.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 21
మెదక్ జిల్లారామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఎంపీడీవో తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది, ఉద్యోగుల సమక్షంలో పరిశీలన చేసిన జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఇందిరమ్మ ఇళ్ల సర్వే సజావుగా జరుగుతుందా లేదా అనే విషయాన్ని, అప్లోడ్ చేసే విధానాన్ని గమనించారు ఆయనతోపాటు ఎంపీడీవో షాజోద్దీన్,స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు.