---Advertisement---

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

---Advertisement---

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

 

 

దుబ్బాక:డిసెంబర్06,(తెలంగాణ కెరటం )

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దుబ్బాకలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షుడు చెక్కపల్లి రాజమల్లు, ఉపాధ్యక్షుడు దొమ్మట జోగయ్య, కోశాధికారి ఇస్తారి గల్ల యాదగిరి, సంఘం సభ్యులు కట్కూరి రామచంద్రం, ఇస్తారి గల్ల ఎల్లం, సారంపల్లి లింగయ్య, సంజీవులు, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment