మోర్తాడ్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించిన

మోర్తాడ్ మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించిన

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను గురువారం రోజు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న నూతన ఏకీకృత ఆహార ప్రణాళికను పర్యవేక్షించి పరిసర ప్రాంతాలను పర్యవేక్షించి విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంతో పాటు వడ్యాట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను సందర్శించి ఎన్యుమరేటర్స్ కి తగు సూచనలు ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓ ఆర్మూర్ రాజా గౌడ్, తహసిల్దార్ ఎన్ సత్యనారాయణ,ఎంపీడీవో తిరుమల, డిపిఆర్ఓ నిజామాబాద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment