మాజీ భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

మాజీ భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 23):

 

ఈరోజు మాజీ భారత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా యాదాద్రి జిల్లా భువనగిరిలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించినారు ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఆకవరం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర *పి.వి జిల్లా సాధన సమితి* అధ్యక్షుడు శ్రీ పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదైనా ఒక జిల్లాకు పి.వి నరసింహ రావ్ పేరును పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దానం రామేశ్వరరావు ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు బిజెపి నాయకులు రామ్మోహన్రావు పట్టణ మాజీ అధ్యక్షులు పాలెం రామకృష్ణ ఎన్ వి డి నాగేశ్వరరావు ,సుబ్రహ్మణ్య శర్మ మరియు మంచన మల్లేశం పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment