*చల్లాపూర్ లో చిరుత సంచారం*
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా క్రైమ్ ప్రతినిధి (డిసెంబర్ 25)
వికారాబాద్ జిల్లా.దౌల్తాబాద్ మండలంలోని చల్లపూర్ గ్రామ శివారులో చిరుత కలకలం కొలుముల సాయప్ప లెగదుడ పై దాడి చేసి చంపి న చిరుత.స్థానికులు భయాందోళన చెందుతున్నారు.