తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట నియోజక వర్గంలోనీ పర్యటక అభివృద్ధి కార్పోరేషన్ చర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం లో మాట్లాడుతూ 2024 సo!!గతం తాలూకు కష్ట
నష్టాలను మరిచి కొత్త ఆశలతో, నూతన ఆలోచనలతో… నూతన సంవత్సరానికి చిరునవ్వులతో స్వాగతం పలుకుతూ రాబోయే కాలం మనందరిలో కొత్త వెలుగులు నింపాలని మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, విభిన్న ఆలోచనలతో ప్రతి
ఒక్కరూ తమ తమ మార్గాలలో విజయులు అందుకోవాలని కోరుకుంటూ. రాష్ట్ర , జిల్లాల , మండలాల , గ్రామాల ప్రజలకు ప్రత్యేక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.