నాలా పైన అక్రమ నిర్మాణన్ని తొలగిన మున్సిపల్ అధికారులు

నాలా పైన అక్రమ నిర్మాణన్ని తొలగిన మున్సిపల్ అధికారులు

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

భువనగిరి పట్టణంలోని ఖాజీమైల చౌరస్తాలో నాలా పైన అక్రమ నిర్మాణం చేస్తున్నారని స్థానికులు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుపగా ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ కు వెంటనే ఆక్రమ నిర్మాణాన్ని కూల్చివేయమని చెప్పగా మున్సిపల్ సిబ్బంది వెంటనే అక్కడికి విచ్చేసి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది. కావున జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి బిఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపడం జరిగింది

Join WhatsApp

Join Now

Leave a Comment