అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి నాయకులు
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి 14
మర్పల్లి మండలంలోని దామస్తాపూర్ గ్రామంలో ఊరడమ్మ ఉత్సవాలకు హాజరైన జిల్లా బిజెపి కార్యదర్శి మల్లేష్ యాదవ్ గారు మండల జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ గారు రవీందర్ రెడ్డి పి మల్ రెడ్డి బీజేవైఎం అధ్యక్షుడు మధుకర్ కార్యదర్శి శ్రీశైలం గౌడ్ శ్రీకాంత్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది…