సద్గురు సర్వేశ్వర మహారాజు ఆశీర్వదించిన క్యాలెండర్ ఆవిష్కరణ.
ముదిరాజ్ సంఘం ఉపాధ్యాయుల చేత ఆవిష్కరణ.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
పెద్దమ్మ తల్లి జై జై పెద్దమ్మ తల్లినూతన.2025.వ.స. ముదిరాజ్ క్యాలెండర్ ఆవిష్కరణ మరియు ఉద్యోగం సాధించిన ముదిరాజ్ కుల బంధువులు నిజున రాములు ముదిరాజ్ కుమారుడు శ్రీని వాస్ ముదిరాజ్ దంపతులు నాగలక్ష్మి,శ్రీనివాస్ ఉపాధ్యాయులను అలాగే చిమ్మా దయానంద్ పోలీస్ ముదిరాజ్ సతీమణి చిమ్మ మానస ముదిరాజ్ కూడా ఉపాధ్యాయురాలు గా అలాగే జోడు రవీందర్ ముదిరాజ్ కూతురు నిహారికడాక్టర్ గవర్నమెంట్ సీట్ సాధించారు. వారినలుగురు.అభ్యర్థులనుసన్మానించిన. శ్రీశ్రీ శ్రీ. సద్గురు.సర్వేశ్వర మహారాజు ఆశీర్వదించి క్యాలెండర్ ఆవిష్కరించారు మహారాజు తోపాటు మెదక్ జిల్లా ముదిరాజ్ జేఏసీ జిల్లా అధ్యక్షులు బండి గోపాలకృష్ణ ముదిరాజ్ మండలంలోని ముదిరాజ్ కుల పెద్దలు కార్యకర్తలు అందరూ స్వామివారి ఆశీస్సులు పొందినారూ.తేదీ 13.1.2025.స్థలము మాణిక్య ప్రభు మందిరం శంకరంపేట.మండల ముదిరాజ్ మహాసభ పెద్ద శంకరంపేట జై ముదిరాజ్ జై జై ముదిరాజ్.