క్యాలండర్ ఆవిష్కరణ
తెలంగాణ కెరటం దినపత్రిక క్యాలండర్ ఆవిష్కరిస్తున్న
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో ప్రతినిధి జనవరి.9
డాక్టర్ శ్రీ లోయపల్లి నర్సింగ్ రావు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ చేతుల మీదుగా
తెలంగాణ కెరటం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించబడింది.