ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల దరఖాస్తుల
పరిశీలన చేస్తున్న ఇందిరమ్మ కమిటీ బృందం.
తెలంగాణ కెరటం మద్దూరు ప్రతినిధి డిసెంబర్(12)
దూల్మిట్ట మండలంలోని రెడ్యానాయక్ తండా గ్రామములో ప్రజా పాలన, ప్రజా,ప్రభుత్వంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు గృహ నిర్మాణ శాఖ,మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి,ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెడ్యానాయక్ తండా గ్రామంలో గతములోప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను పరిశీలించి,ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ కన్వీనర్,మరియు పంచాయతీ కార్యదర్శి అనిత ,దూల్మిట్ట మండల యూత్ అధ్యక్షులు దారావత్ సుమన్ నాయక్, గ్రామ అధ్యక్షులు దారావత్ జితేందర్ నాయక్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు,దారావత్ రాజు , మోహన్, కవిత, శ్రీలత మరియు అంగన్వాడి టీచర్ సుజాత దరఖాస్తు దారులు పాల్గొన్నారు.