పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగ మొదటిరోజు సదస్సు.

హాజరై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ.

మంత్రి జూపల్లి కృష్ణారావు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 28):

పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండగ మొదటి రోజు గురువారం ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి దామోదర్ రాజనర్సింహ మరియు మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గురువారం
రైతు పండుగ సదస్సులో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్ ను సందర్శించారు. వ్యవసాయ విధానాలు పంటలు మొదలైన అంశాలపై అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment