ఆలయ భూమి పరిరక్షించాలని ఈవోకు వినతి.

ఆలయ భూమి పరిరక్షించాలని ఈవోకు వినతి.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 11):

 

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో నెలకొని ఉన్న శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి దేవాలయ భూమిలో ఉన్న ఆక్రమదారులని గుర్తించి నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి నిర్ణీత గడువులో ఆక్రమణలను తొలగించి, సదరు విలువైన దేవాలయ భూమిని పరిరక్షించాలని మద్ధిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణ అధికారి & శ్రీ శ్రీ శ్రీ కోదండరామస్వామి దేవాలయ ఇన్చార్జి కార్యనిర్వాహణాధికారి శ్రీ రంగాచారి ని ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీకాంత్ మరియు అమరేశ్వర దేవస్థాన అధ్యక్షులు గంగిశెట్టి నాగరాజులు కలిసి మద్దిమడుగులో వినతిపత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో దేవాదాయ భూ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు గోలి శ్రీకాంత్ మరియు అమరేశ్వర దేవస్థాన అధ్యక్షులు గంగిశెట్టి నాగరాజు, నోముల శంకర్ గౌడ్, హనుమంతు నాయక్, చంద్రయ్య యాదవ్, తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment