---Advertisement---

పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

---Advertisement---

పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

జిల్లా చైర్మన్ గా విజయెందర్ లివింగ్ స్టన్.

తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్26:

పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్(ఐఎన్టియూసి) మెదక్ జిల్లా నూతన కార్యవర్గాన్ని గురువారం మెదక్ పట్టణంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.జిల్లా చైర్మన్ గా
వై.విజయెందర్ లివింగ్ స్టన్, కో కన్వీనర్ గా రాజిరెడ్డి, జిల్లా కోశాధికారి గా సుగుణాకర్, జిల్లా కో చైర్మన్ లు గా దిగంబర్,రమేష్, శ్రీనివాస్, మధుమోహన్, లిల్లీ గ్రేసీ, సునంద, శోభారాణి, మహమ్మద్ అలీ, జిల్లా కో కన్వీనర్ లుగా కృష్ణవేణి, పల్లవి,రాజమణి, మరియ,శ్రీనివాస్, రాణి, వంశీదర్ రెడ్డి, తన్విర్ సుల్తానా,కృష్ణాగౌడ్, మహమ్మద్ షఫీ,యాదయ్య, ఈశ్వర్ గౌడ్, తులసి లను ఎన్నుకున్నట్లు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ సందర్బంగా నూతన జిల్లా చైర్మన్ విజయెందర్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న రాష్ట్ర నాయకత్వానికి, తమ కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment