లేడు గురువారం శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన పాలక మండలి సమావేశం.

లేడు గురువారం శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన పాలక మండలి సమావేశం.

 

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (జనవరి 1):

 

నేడు గురువారం ఉదయం 09:00 ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు శ్రీ ఉమామహేశ్వర దేవస్థాన పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ చైర్మన్ మాధవరెడ్డి మరియు ఈవో శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సమావేశంలో దేవస్థాన అభివృద్ధి, జనవరి నెలలో జరిగే బ్రహ్మోత్సవాలు ,స్వామి వారి కళ్యాణం ఏర్పాట్లు,అదే విధంగా బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్స్ , కరపత్రాలు, విఐపి లకు ఆహ్వాన పత్రికలు ఏర్పాటు చేయడం ,అదే రోజు మన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో సమావేశం మై, బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై చర్చించడం ,గతంలో కంటే భిన్నంగా వుండేందుకు ఏర్పాట్లు చేయడానికి సమావేశం లో చర్చించి సలహాలు సూచనలు ఇచ్చి ,అందరూ భాగస్వాములను చేసే విధంగా ఏర్పాట్లు చేయడానికి అందరం సమిష్టి కృషి చేయాలని , పాలకమండలి సభ్యులు అందరూ పాల్గొని ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని కోరుతూ బ్రహ్మోత్సవాలకు సమయం చాలా తక్కువగా ఉంది,అందరూ ఈ పాలకమండలి సమావేశంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment