*ఘనంగా క్రిస్టమస్ ఫిస్ట్ వేడుకలు*
తెలంగాణ కెరటం స్టేట్ బ్యూరో నర్సాపూర్ న్యూస్ డిసెంబర్ 24 :
నర్సాపూర్ పట్టణ సమీపంలోని సాయి కృష్ణ గార్డెన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ ఫిస్ట్ వేడుకలు క్రిస్టియన్స్ సోదరులు ఘనంగా క్రిస్టమస్ ఫిస్ట్ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి జములా నాయక్ హాజరై ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పండుగలు శాంతియుత వాతావరణం లో ప్రతి ఒక్కరు కలిసి మెలిసి జరుపుకోవాలని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండి ఏసుక్రీస్తు మార్గంలో నడవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ ఆర్ ఐ సిద్ధిరామిరెడ్డి పాస్టర్స్ రేవా సందీప్ కుమార్ లక్ష్మణ్ పాల్ దేవదాస్ పాల్ తిమోతి మోజేష్ అమోస్పాల్ కిరణ్ సాగర్ జాన్ వివిధ మండలాల పాస్టర్స్ తదితరులు పాల్గొన్నారు