*భారతరత్న ,మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి జయంతి*
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (డిసెంబర్ 25):
భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరామ్ గారి ఆధ్వర్యంలో భారతరత్న ,మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి గారి జయంతి వినాయక చౌరస్తా వద్ద నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణకు మారు పేరు అయినటువంటి స్వర్గీయ భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయి గారు మహనీయులు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి వాజ్పేయి గారు అగ్రదేశాలు ఎన్ని అంక్షలు లు విధించినప్పటికీ అను పరీక్షలను విజయవంతంగా నిర్వహించినారు గ్రామీణ సడక్ యోజన ద్వారా పట్టణాలు పల్లెలను కలుపుతూ వాణిజ్యపరంగా ముందుకు తీసుకెళ్లారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి,చందుపట్ల వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యాంసుందర్, వై జయంతి, నీలం రమేష్, సుర్వి శ్రీనివాస్, జనగాం కవిత నరసింహ చారి,డిఎల్ఎన్ గౌడ్, బిక్షపతి, ఉడుత భాస్కర్ , రాళ్లబండి కృష్ణచారి, వల్లంశెట్టి నాగేష్, చీరిక సురేష్ రెడ్డి, ఎదగాని సంతోష్, తాడూరి బాల శంకర్, దాసరి స్వామి, మల్లికార్జున్, తంగళ్ళపల్లి గిరిధరాచారి, కుల్లోజు సతీష్, నాగరాజు, నవీన్, మాటూరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.