---Advertisement---

*బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్*

---Advertisement---

*బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బి ఆర్ ఎస్*

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి ప్రతినిధి:(డిసెంబర్ 25):

భువనగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై తప్పుడు కధనాలు ప్రసారం చేసిన బిగ్ టీవీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని భువనగిరి పట్టణ అధ్యక్షులు ఏవీ కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో బి ఆర్ ఎస్ నాయకుల ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో రైతు సమన్వయ జిల్లా కన్వీనర్ అధ్యక్షులు కొల్పుల అమర్ గారు మరియు ఎనబోయన ఆంజనేయులు మాజీ మునిసిపల్ చైర్మెన్ మరియు కౌన్సిలర్ ల,జిల్లా బి ఆర్ ఎస్ నాయకులు మరియు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment