నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోరో రోడ్డు ప్రమాదం

నర్సాపూర్ ఫారెస్ట్ లో ఘోరో రోడ్డు ప్రమాదం

తెలంగాణ కెరటం గుమ్మడిదల మండలం పటాన్ చెరువు ప్రతినిధి జనవరి

నర్సాపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలకి డీ
ముగ్గురు మృతి మరో ముగ్గురు పరిస్థితి విషమం.
గాయపడిన వారిని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలింపు
ఘటన స్థలానికి చేరుకున్న గుమ్మడిదల పోలీసులు
మృతులు కాలేజీ విద్యార్ధి ఐశ్వర్య ప్రభుత్వ అధికారి మనిషా మరో వ్యక్తి పాసింజర్

Join WhatsApp

Join Now

Leave a Comment