---Advertisement---

*అభివృద్ధి పనుల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్*

---Advertisement---

*అభివృద్ధి పనుల ప్రొసీడింగ్ అందజేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్*

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 25 :

కోరుట్ల పట్టణంలోని 17,వ వార్డు గంగంపేట్ మదర్సా తైజిబుల్ బనత ఉర్దూ స్కూల్ కంపౌండ్ వాల్ నిర్మాణానికి రాజ్యసభ నిధుల నుండి మంజూరైన 2,70,000 రూపాయల ప్రొసీడింగ్ కాపీని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బుధవారం మౌలానా మాజర్ ఖస్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫహీం, అతిక్, ముక్రం, వాసిక్, అమెర్, అస్లాం, వాజిద్, తహసీర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment