*రాష్ట్ర యాదవ మహాసభ కౌన్సిల్ సభ్యుడిగా ఎలుక భగవాన్ యాదవ్*
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 25.
అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ ఎండపల్లి మండలం అంబారిపేట్ గ్రామానికి చెందిన ఎలుక భగవాన్ యాదవ్ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల బాబురావు యాదవ్ హైదరాబాదులోని సంఘ కార్యాలయంలో ఉత్తర్వులు అందజేశారు ఈ సందర్భంగా ఎలుక భగవాన్ యాదవ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా యాదవుల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్లు తన సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబురావు యాదవ్ కు తన నియమకానికి సహకరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవి యాదవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ కార్యదర్శి రమేష్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు పలుమారు మల్లేష్ యాదవ్ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎలుక రాజు యాదవ్ బొబ్బిలి వెంకటస్వామి ముఖేష్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు కాగా ఎలుక భగవాన్ యాదవ్ నిమ్మక పట్ల అఖిలభారత యాదవ మహాసభ ఉమ్మడి వెల్గటూర్ మండల స్థానిక నాయకులు అల్లే వెంకటేష్ యాదవ్ మాచర్ల రాజేందర్ యాదవ్ నక్క లక్ష్మణ్ యాదవ్ గెల్లు చంద్రశేఖర్ యాదవ్ రాపాక మహేందర్ యాదవ్ మేకల సంతోష్ యాదవ్ కోస లక్ష్మణ్ యాదవ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు