ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు
తెలంగాణ కెరటం వికారాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20:
ఉమ్మడి రాష్ట్రంలో విధులు నిర్వహించిన వీరాంజనేయులు,ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250మంది హోమ్ గార్డులను తొలగించినందుకు టవరెక్కిన హోంగార్డు,అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి వీధుల నుండి తొలగించారు.మాకు అందరికీ గుర్తింపుగా సర్టిఫికెట్స్, బాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్, ఉన్నాయి.అధికారంలోకి రాగానే తమల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదు.హైద్రాబాద్లో పలు పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించిన ఆంజనేయులుతమ గురించి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు.రోడ్డున పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవరెక్కిన మాజీ హోంగార్డ్