ఖదీమ్ జామియా ఇస్లామియా అరేబియా పాఠశాల క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కేటీఆర్
తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
భువనగిరి పట్టణం లోని జలీల్ పూర లో గత నూట ఒక సంవత్సరాలుగా కొనసాగుతున్న ఖదీమ్ జామియా ఇస్లామియ అరేబియా ఉర్దూ మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం పాఠశాల కు సంబందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కేటీఆర్,ఈ సందర్బంగా భువనగిరి నియోజకవర్గం మైనారిటీ ఇతర వర్గాల ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమం లో పాఠశాల అధ్యక్షులు ఇక్బాల్ చౌదరి కాజం,పాఠశాల కార్యదర్శి మొహ్మద్ కాజం హమద్,యాదాద్రిభువనగిరి జిల్లా మైనారిటీ నాయకులు ఎండీ ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.