నూతన ఫార్మేషన్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
తెలంగాణ కెరటo నారాయణఖేడ్ ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లి లోని హన్మారెడ్డి సమాధి వద్ద నుండి కంగ్టి రొడ్డును కలిపే బైపాస్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది మరియు ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణంలో చాలావరకు ట్రాఫిక్ సమస్య లేకుండా మరియు ప్రయాణికులకు కూడా ఏలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అని ఎమ్మెల్యే గారు అన్నారు అలాగే నారాయణఖేడ్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితమే టి యు ఐ ఎఫ్ డి సి ద్వారా 20 కోట్ల నిధులతో డ్రైనేజీ కాలువలు మరియు సిసి రోడ్ల నిర్మాణ కోసం శంకుస్థాపన చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందని వారు అన్నారు మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మరియు హనుమాoడ్లు,రాజేష్ చౌహన్,రామకృష్ణ, వివేకానంద,సద్దాం,సయ్యద్,నర్సింలు,మరియు తాహెర్ మండలాధ్యక్షులు, వినోద్ పాటిల్,రమేష్ చౌహాన్,పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, జ్ఞానేశ్వర్, మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నూతన ఫార్మేషన్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చాంద్ ఖాన్ పల్లి లోని హన్మారెడ్డి సమాధి వద్ద నుండి కంగ్టి రొడ్డును కలిపే బైపాస్ రోడ్డు ను శంకుస్థాపన చేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణం మరింత అభివృద్ధి చెందుతుంది మరియు ఈ రోడ్డు నిర్మాణం వలన నారాయణఖేడ్ పట్టణంలో చాలావరకు ట్రాఫిక్ సమస్య లేకుండా మరియు ప్రయాణికులకు కూడా ఏలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి అని ఎమ్మెల్యే గారు అన్నారు అలాగే నారాయణఖేడ్ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితమే టి యు ఐ ఎఫ్ డి సి ద్వారా 20 కోట్ల నిధులతో డ్రైనేజీ కాలువలు మరియు సిసి రోడ్ల నిర్మాణ కోసం శంకుస్థాపన చేసి పనులను కూడా ప్రారంభించడం జరిగిందని వారు అన్నారు మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు అన్నారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ స్వరూప షెట్కర్, మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, మరియు హనుమాoడ్లు,రాజేష్ చౌహన్,రామకృష్ణ, వివేకానంద,సద్దాం,సయ్యద్,నర్సింలు, మరియు తాహెర్ మండలాధ్యక్షులు, వినోద్ పాటిల్,రమేష్ చౌహాన్,పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, జ్ఞానేశ్వర్, మరియు నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు