- ఖేడ్: టోర్నమెంట్ కరపత్రాలు ఆవిష్కరణ చేసిన ఎంపీ
తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి జనవరి
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ మున్సిపల్లోని అప్పారావు షెట్కర్ స్టేడియం (తహసీల్దార్ గ్రౌండ్) లో మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్ జ్ఞాపకార్థం ఈ నెల 16న నిర్వహించనున్న టోర్నమెంట్ కరపత్రాలను జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కర్ ఆవిష్కరించారు. మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షెట్కర్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాకేశ్ షెట్కర్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్, సాగర్ షెట్కర్ ఉన్నారు.