కుషాయిగూడ డిపోలోజాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

కుషాయిగూడ డిపోలోజాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు

తెలంగాణ కెరటం కాప్రా మండలం జనవరి

కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాషోత్సవాలు ఘనంగా ప్రారంభించబడినవి. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజారావణ లో ముఖ్య భూమిక నిర్వహిస్తోందని, ప్రయాణికుల సంక్షేమన్ని దృష్టి లో ఉంచుకొని మంచి సేవలు చేస్తున్నారని. ప్రమాదాలు ‘0 ‘కావాలి అని ఆకాంక్షించెరు.డ్రైవింగ్ చేసే పనిపై పూర్తి శ్రద్ధ ఉంటే ప్రమాద రహిత డ్రైవర్లుగా గుర్తింపును పొందుతారన్నారు. బస్సును నిలిపేటప్పుడు బస్సు బే లోనే ఆపాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటేయాలని ఆత్రుతతో చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. మనం, మన కుటుంబ సభ్యులు క్షేమంగా రోడ్డుపై వెళ్లేవారు సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధులను కర్తవ్య దిక్షతో నిర్వర్తించాలని సూచించారు
ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ పి. మహేష్ కుమార్ , అసిస్టెంట్ మేనేజర్ ఆనందరావు, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వ్యాసు కండక్టర్లు,డ్రైవర్లు, అధిక సంఖ్య లో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment