ప్రధాని నరేంద్రమోదీ చిత్ర పటానికి పాలాభిషేకం
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
బిజెపి కేంద్ర ప్రభుత్వం ,ప్రధాని నరేంద్రమోదీ రైతులకు, పేద ప్రజలకు నూతన సంవత్సర కనుకగా పీఎం కిసాన్ సామ్మన్ నిధీ సంవత్సరనికి 6,000 రూపాయల నుండి 10,000రూపాయలకు పెంచుతూ, మరియూ ఇండ్లు లేని పేద ప్రజలకు రెండు కోట్ల ఇండ్లను,రైతులకు సప్సిడి కింద ఎరువులను డీఎపి పై ఇస్తామని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తూ తుర్కపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ,రాష్ట కార్యవర్గ సభ్యులు పాడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు రైతులతో కలసి పాలాభిషేకం చేసారు*